త్రివిధ దళాల అధిపతి దుర్మరణంకి గుంటూరు జిల్లా ఏబీవీపీ నివాళి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) గుంటూరు శాఖ ఆధ్వర్యంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ గారికి కొవ్వొత్తులతో అశ్రు నివాళులు అర్పించడం జరిగింది. వీరి సేవలు భారత దేశ సైన్య దళాలలో చిరస్మరణీయం.

త్రివిధ దళాల అధిపతి దుర్మరణంకి గుంటూరు జిల్లా ఏబీవీపీ నివాళి