ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండల పరిధిలోని అక్కపల్లె గ్రామంలో గల SC వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వం వారు 1985 వ సంవత్సరంలో ఇంటి పట్టాలు ఇవ్వటం జరిగింది అయితే అప్పటి నుండి కొందరు అగ్రవర్ణ అహంకారులు ఆ స్థలాలు వాళ్లకు దగ్గరగా ఉన్నాయని ఆ గ్రామ SC లను బెదిరించి వాళ్ళను అక్కడికి రానివ్వకుండా ఆ భూములను కబ్జాలు చేశారు, కాగా ప్రభుత్వం వారు నూతనంగా ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయలకు ఆ భూమిని కేటాయించేందుకు నివేదికను సిద్ధపరచింది ఇలాంటి పరిణామాల మధ్య ఆ గ్రామ ప్రజలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పానుగంటి షాలేం రాజు ఆశ్రయించగా ఆయన నేతృత్వంలో బెస్తవారిపేట మండల రెవెన్యూ అధికారి గారికి నివేదిక రూపం లో ఈ విషయాన్ని తెలియజేసారు

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0