ఏజెన్సీ కళాశాలను సందర్శించిన కమిషనర్

ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం చేత నిర్వహింపబడుతున్న పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చిన కమిషనర్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం చేత నడుపబడుతున్న ప్రభుత్వ కళాశాలలో హాజరు శాతం పై సమీక్ష నిర్వహించి కళాశాలను హాస్టల్ సందర్శించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి, OS ఫణికిరణ్, కళాశాల సిబ్బంది హాజరయ్యారు.

ఏజెన్సీ కళాశాలను సందర్శించిన కమిషనర్