_నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా గుడిలోని ఉండి చోరీ దొంగల అరెస్ట్
_నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా గుడిలోని ఉండి చోరీ దొంగల అరెస్ట్
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంత కాలంగా వరుసగా తురకపాలెం రోడ్డు, ప్రగతి నగర్ ఆంజనేయ స్వామి గుడి, పేరిచర్ల రోడ్డు, శ్రీనివాస కాలనీ లోని వినాయక స్వామి గుడి, వెంగలయపాలెం లోని సాయిబాబా గుడి మరియు చల్ల వారి పాలెం లోని సాయిబాబా గుడి వుండి లలో దొంగతనాలు జరిగినవి.
పై దొంగతనాల లోని దొంగలను పట్టుకోవడం కోసం! గుంటూరు అర్బన్ *SP శ్రీ అరీఫ్ హఫీజ్* గారి ఆదేశాల మేరకు, SDPO South *Y జెస్సి ప్రశాంతి* గారి పర్యవేక్షణలో, నల్లపాడు CI శ్రీ *K ప్రేమయ్య* గారి ఆధ్వర్యంలో,SI *CH కిషోర్* గారు, కిరణ్, జాన్ సైదా షేక్, పోతురాజు మరియు సత్యనారాయణలు ముద్దాయి అయినటువంటి మామిళ్ళపల్లి కిషోర్ ను అతను తురకపాలెం రోడ్డు ప్రగతి నగర్ ఆంజనేయ స్వామి గుడి ఎదురు ఇంట్లో దొంగిలించిన యాక్సెస్ 125 AP39J4386 బైక్ ను మరియు కొంత నగదును పట్టుకున్నారు. తమ్మిశెట్టి ప్రభు రాజును చల్లవారిపాలెం సాయి బాబా టెంపుల్ లో దొంగతనం చేశారు. ఇద్దరినీ నల్లపాడు పోలీస్ వారు ఈరోజు పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది.గతంలో వీరిద్దరిపై గుంటూరు అర్బన్ జిల్లాలో చాలా కేసులు ఉన్నాయి.