నామినేషన్ పత్రాలను ఎత్తుకెలిన స్పందించని పోలీసులు

గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ పరిధిలో నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకొని ఫోటో దిగటానికి వెళుతున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుందరగిరి నజీంమున చేతిలో ఉన్న పత్రాలు లాక్కుని వెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు. సమీపంలో పోలీసులు ఉన్నా పట్టించుకోని వైనం. పెద్ద ఎత్తున కేకలు పెట్టినా పోలీసుల దగ్గర నుండి స్పందన లేదు.

నామినేషన్ పత్రాలను ఎత్తుకెలిన స్పందించని పోలీసులు